Saradaga Kasepu....
Home
Quotes
SMS
Contact
పరిపూర్ణుడైన వ్యక్తి
డబ్బు లేకున్నా ఆనందంగా ఉండేవాడూ, సైన్యం లేకున్నా ధైర్యంగా బతికేవాడూ, లౌకికమైన సౌఖ్యాలు లేకున్నా సంతృప్తిగా జీవించేవాడూ, కొండంత బలం ఉన్నా అందర్ని సమానంగా చూసేవాడూ పరిపూర్ణుడైన వ్యక్తి.
వివేక చూడామణి.
Older Post
Home