1. ఎవరైనా కోపం గా కొడతారూ...లేకా బలంగా కొడతారూ.. వీడేమిట్రా? చాల శ్రద్దగా కొట్టాడూ? ఏదో గోడ కడుతున్నట్టూ , గులాబీ మొక్కకి అంటు కడుతున్నట్టూ చాలా శ్రద్దగా , పద్దతిగా కొట్టాడ్రా..బుజ్జే..
2. నువ్వు అడిగావని చెప్పలేదు నేను నమ్మాను కాబట్టి చెప్పాను,రాముడికి హనుమంతుడికన్నా నమ్మకమయిన వాడింకెవరుంటారు చెప్పు.
3. అల్లుడు వస్తాడు
, పోతాడు.. కానీ మనవడు అలాక్కాదు.. వస్తే పాతుకుపోతాడు.
4. ముసలోడే గానీ మహానుభావుడు.. బ్రహ్మనందం.
5.నాయుడికి విశ్వరూపం మాత్రమే చూపెట్టాడు బుజ్జిగాడికి భగవద్గీతే.
6.నాతో మాట్లాడితే బాగిరెడ్డి తో మాట్లాడినట్టే.మిమ్మల్ని చంపితే బాగిరెడ్డిని చంపినట్టేనా?
7. ఉమ్మ్ సరే పొలిటికల్ కన్సెసన్ ఏమీ లేదా బాబూ?ఫ్రీ గా మిమ్మల్ని కాల్చిపెడతాను.
8. సునీల్.... ఎంత అది?మూడు లక్షలు ఏం సరిపోవా?నీకలా అనిపించిందా?మందార మొక్క కాబట్టి మూడు లచ్చలేసావ్,అరటి చెట్టయితే ఆరులచ్చలేసేత్తావా.
9. అలాంటప్పుడు ఎవడ్రా మొదలెట్టమన్నాడు? జయమాలిని డాన్స్ చేసినట్టూ కనిపించీ కనిపించకుండా.. మెరిపించీ మెరిపించకుండా తినేసింది ఎవరు?
10. నే చెప్తా నే చెప్తా వీడయితే లాయర్ లా ఒక పక్కే చెప్తాడు,నేనయితే జడ్జి లా రెండుపక్కలా చెప్తాను.
11. నాయుడు గారూ.. మీరు చేస్తుంది తప్పు...అవునయ్యా. పూర్వం పెట్టి కాల్చే వాడిని..ఇప్పుడు బా తగ్గించా.
12. సీనెంత సైలెంట్ గా ఉంటే మర్దర్ అంత వైలెంట్ గా ఉంటుంది రా బుజ్జీ.
13. అయిదేళ్ళకే అన్నీ చూసేస్తే పాతికేళ్ళకి టీవీ చూడ్డం తప్ప ఇంకేం చేసాడూ?
14. ఇది చేతికి కడితే కాశీతాడు.. మెడకి కడితే ఉరితాడూ.. అక్కడ కడితే పడతాడూ.
15. సార్ రిటర్న్ బేరాలుండవ్ కొంచం ఎక్కువిప్పించండి.అలాగయితే ఇక్కడే ఉండు 2-3 రోజులు పోయాక ఇద్దరం కల్సి వెళ్దాం స్టేషన్ కి..
16. నాన్నా.. నా ట్రైన్ ఎది? స్టేషన్ లో ఉందిరా వెల్లి తెచ్చుకో.
17. ఇప్పుడే వచ్చారా?లేదండి పొద్దున్నే వచ్చి స్టేషన్లో దాక్కుని ఇప్పుడొస్తున్నా..
18. నాలెడ్జ్ ఇస్ డివైన్. అంటే. నాలెడ్జ్ వైన్ లాంటిది ఎంత తాగితే అంత బలం..
19.ఎం..భయమా? సిగ్గా?భయం తో కూడిన సిగ్గు వల్ల వచ్చిన గౌరవం.
20. నువ్వేం చేస్తున్నావ్; పేపర్ చదువుతున్నావా?మీకెలా తెలుస్సార్?ఇందులో తెలియడానికేముంది... పైన చదువుతున్నావ్ కింద కోసుకెళ్ళిపోయాడుమరి నన్ను ఇప్పుడేంచెయ్యమంటార్సార్?రిటన్ ట్రైన్ ఎక్కి మిగిలిన పేపర్ చదువుకుంటూ వచ్చెయ్సార్...ఇంకా ఏంట్రా...బ్యాగ్ బాగా చిరిగిపోయింది సార్!నువ్వేం టెన్సన్ పడకు నాన్నా... జార్తగా తీసుకొచ్చెయ్... కలిసి కుట్టించుకుందాం :-(
21. బెజవాడలో వాడి పేరు చెప్తే మంచినీల్లు తాగరు.. వాటర్ ప్రోబ్లం అనుకుంటా..
22. ఏముంది పార్ధూ.. చదువొచ్చినోళ్ళంతా టీచర్లైపోయారూ.. చదువురానోళ్ళంతా స్కూళ్ళెట్టేశారు.:)
23. మూడు లచ్చలుంటే మూన్నెల్లు పేకాటాడచ్చు ఆర్నెల్లు మందు కొట్టచ్చు అనుకున్నా ఇలా రాముడ్ని హనుమంతుడ్ని తీసుకురావచ్చని ఇప్పుడే తెల్సింది..
24. ఇన్నేళ్ళ తర్వాత ఇంటికొచ్చిన మనిషిని పార్దు అనుకోకుండ ఎలా ఉండగలం?అంటే రోజు పోస్త్మేన్ వస్తాడు వాడ్ని కూడా అనుకోవచ్చు కదా..
25. అబద్దం మాత్రమే..ఆడాను..మోసం చెయ్యలేదు.అబద్ధం చెప్పడం నేరం,దాన్ని నిజం చెయ్యాలనుకోడం మోసం
26. మీరింకా ఓల్డ్ మోడల్ బండే వాడుతున్నారనుకున్నా,బ్రెయిన్ కూడా ఓల్డ్ మోడలే అన్నమాట.
27. మర్డర్ చెయ్యాలంటే కత్తులూ కటార్లుండాలి కాని సుమోలూ క్వాలిస్ లు ఎందుకురా?
33. ఎక్కడికి వెళ్తున్నారు?పార్ధూని తీసుకురాడానికి.ఇప్పుడు మీరు పార్ధూని గుర్తుపట్టలేరు కదా?పోన్లే వాడు మమ్మల్ని గుర్తుపడతాడులే.కానీ ఇప్పుడు మీరు ముసలోళ్ళయిపోయారు కదా?దేవుడా కూతుర్ని ఇమ్మంటే కొచ్చన్ మార్కునిచ్చావా?
34. గిరి ఏంటి ఊర్లో విశేషాలు ఏముంటాయి పార్ధు తెలివైన వాళ్ళంతా అప్పులిచ్చి వ్యాపారం చేస్తున్నారు..తెలివి లేనోళ్ళు వడ్డీలు కట్టి వ్యవసాయం చేస్తున్నా
35. Gun ni chudalanuko tappu ledu kani
bullet chudalani anukoku chachipothav.
36. Sahasame upri ga brathike vadiki
dammu thappa dari tho pani ledhu
28.అన్ని బళ్ళెందుకురా బుజ్జే.. పెళ్ళిగ్గాని వెళుతున్నమా?అమ్మోరి జాతర్లో ఏసెయ్యరా బుజ్జీ అమ్మ ఆశీర్వాదం కూడా ఉంటా..
29. జింకేఅటాడే టపుడు పులెంత ఓపిగ్గ ఉంటాదో చూశావ? అట్టాంటిది పులినే ఏటాడాలంటే నువ్వెంత ఓపిగ్గ ఉండాలి?అన్ని బళ్ళొద్దురా నాన్నా.. డీజిల్ రేట్ కూడ పెరిగింది.. అందరూ కలిపి ఒక బండిలో పొండి.
30. ఏమిటీ?ఒక్కన్ని కొట్టడానికి ఇంతమందా?బా ఎక్కువయ్యారా?
31. ఈ వయసులో నాకు కావల్సిందీ.. నిజాలు కావు.జ్ఞాపకాలు. అవి నీవల్ల నాకు చాల ఉన్నై.గెలిస్తే రా.లేకుంటే..... నువ్ ఏమై పొయావన్న నిజాన్ని నాకు తెలియనివ్వకు.
32.నందు:మనిద్దరి మధ్య ఒకర్ని ఒకరు చంపుకునేంత శత్రుత్వం కూడా లేదు కదా.. మల్లి :ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చుకునేంత స్నేహం లేదు కదా..
37. రారా అలా బైటికెళ్ళి దమ్ము కొట్టి కాఫీ తాగొద్దాం.ఉండు అత్తయ్యతో చెప్పొస్తాను.ఇది కూడా అత్తయ్యతో చెప్పాలా?కాఫీ వరకు చెప్పి వస్తాను.
38.Manalni champalanukune vadini champadam
Yudham..Manalni kavalanukunte vadini champadam neram…Manalni mosam
cheyalanukune vadini champadam nyayam..