Jalsa

1. యుద్ధం లో గెలవటం అంటే శత్రువు ని చంపడం కాదు, శత్రువు ని ఓడించటం... శత్రువుని ఓడించటం యుద్ధం యొక్క లక్ష్యం...
2. WARNING కి భాష అక్కర్లేదు అర్ధం అయిపోతుంది....
3. సూర్యుని చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు,చంద్రుడు చుట్టూ కవులు,నా ఖాళి గా ఉన్న వాళ్ళు తిరుగుతారు...    అలాగే అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు తిరిగితే అది రొమాన్స్,    అబ్బాయిల చుట్టూ అమ్మాయిలు తిరిగితే అది నాన్సెన్స్...  అమ్మాయంటే జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ ఉండకూడదు... ఎవడుపడితే వాడోచ్చేస్తాడు... ఎవరెస్ట్ ఉండాలి.....
4. ఆకలేసేటప్పుడు అన్నం ఉండి కూడా తినకపోవడమే ఉపవాసం,నిద్ర వస్తున్నప్పుడు కళ్ళెదురుగా మంచం ఉండి నిధ్రపోకపోవడమే జాగారం,మన చేతిలో ఆయుధం ఉండి మన ఎదురుగా శత్రువు ఉంటే చంపకపోవడం మానవత్వంఆ మానవత్వం నాకు ఉంది నీకు ఉందా? 
5.
 పక్కోడి డైలాగ్స్ కాపీ కొట్టడం అంటే ఇండిపెండెన్స్ డే రోజు బ్రిటీష్ కంపెనీ చాక్లెట్స్ పంచినంత పాపమే
6. ఒక మనిషి లో కోపం ఉంటే అది శక్తి.. అదే ఒక గుంపులో ఉంటే ఉద్యమం...

7 దేవదాసు పార్వతి కోసం సీసాలు సీసాలుతాగాడు కానీ, పార్వతి దేవదాసు కోసం ఒక్క పెగ్గైనా తాగిందా?అందంగా ఉండటమంటే మనకి నచ్చేలా ఉండటం, ఎదుటివారికి నచ్చేటట్టు  కాధు.కుక్క చావంటే కుక్కని మనం చంపడం కాదు, కుక్క చేతిలో మనం చావడం..


---------------------------------@@@  Manmadhudu @@@------------------------------------

1) Dhooram nundi aakasam bhoomi kalusthunattu kanabadthundhi,adhi abaddham ;
mana out house kitiki nundi vaalla bungalow kanipisthundhi adhi kooda abaddham.

2) Devudu dhurmargudu lakshmi ! Kallunayani santhosinche lope  kanillunaayani gurthu chesthadu.

3) Preminchevaadiki bayam vundakudadhu. bayapade vaadu premincha kudadhu.. bayapaduthu preminchevaadu... baadhapada kudadhu !